ఒమన్‌లో కొత్త రోడ్డు ప్రారంభం
- July 25, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, 11 కిలోమీటర్ల పొడవైన మాధా రోడ్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ బుధవారం వెల్లడించింది. ఇంటర్నల్ మాధా రోడ్డుపై ట్రాఫిక్‌కి అనుమతించామనీ, ఇందులో 8 కిలోమీటర్ల మెయిన్ రోడ్, 3 కిలోమీటర్ల సబ్ రోడ్డు ఉన్నాయని హజర్బాని హమైద్లో ఈ రోడ్డు ఉందని ఆన్లైన్ ద్వారా వెల్లడించిన ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. కొత్త రోడ్డు ప్రారంభంతో ట్రాఫిక్ వెతలు కొంతవరకు తీరతాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు







