దావూద్ అరాచకాలపై వర్మాస్ 'డి-కంపెనీ'

- July 26, 2018 , by Maagulf
దావూద్ అరాచకాలపై వర్మాస్ 'డి-కంపెనీ'

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్‌ వివరాలను వెల్లడించారు. 'డి-కంపెనీ' పేరుతో క్రైమ్‌ థ్రిల్లర్‌ను వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కించబోతున్నారట. ఐదు విభాగాలుగా వెబ్‌ సిరీస్‌ ఉండబోతోందని ప్రకటించారు. దీని కోసం నిర్మాత మధు మంతెనతో కలిసి పనిచేయబోతున్నారు. 'నేను, మధు కలిసి 'డి-కంపెనీ' అనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాం. దావూద్ ఇబ్రహీం 1980ల్లో సృష్టించిన అల్లర్లు, అతను స్థాపించిన 'డి-కంపెనీ' గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాం' అని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com