టివివి దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి
- July 29, 2018
చెన్నైలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆర్కేనగర్ ఎమ్మెల్యే టివివి దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. అడయార్‌లోని ఇంటిపై పెట్రోల్ బాంబు విసరడంతో కారు ధ్వంసమైంది. దినకరన్ కారు డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







