యూరప్ లో సైరా యుద్ధ సన్నివేశాలు..
- July 30, 2018
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ మూవీ సైరా.. ఈ మూవీ 35 రోజుల షెడ్యూల్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ముగిసింది.. తదుపరి షెడ్యూల్ యూరప్ లో నిర్వహించనున్నారు.. అక్కడ అతి కీలకమైన యుద్ధ సన్నీవేశాలను చిత్రీకరించనున్నారు.. అక్కడ షూటింగ్ స్పాట్ లను చూసేందుకు సినిమాటోగ్రాఫర్ తో కలసి దర్శకుడు సురేందర్ రెడ్డి త్వరలో వెళ్లనున్నారు.. ఈ మూవీలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, సునీల్, నిహారిక తదితరులు నటిస్తున్నారు.. కొణిదేల బ్యానర్ పై రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







