ఆర్బీఐలో ఉద్యోగావకాశాలు
- July 30, 2018
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా 30ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్ బీలో మేనేజర్(టెక్నికల్-సివిల్), గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్(రాజ్బాషా), ఇతర పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 19 నుంచి ఆగస్టు 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టుల సంఖ్య: 30
పోస్టు పేరు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2018
విద్యార్హత:
->Manager : A Bachelor's Degree in Civil Engineering or equivalent qualification with a minimum of 60% marks or equivalent grade in aggregate of all semesters/years.
->Assistant Manager: Second Class Master's Degree in Hindi/Hindi Translation, with English as Core/Elective/Major subject at the Bachelor's Degree level OR Second Class Master's Degree in English with Hindi as Core/Elective/Major subject at the Bachelor's Degree level OR Second Class Master's Degree in Sanskrit / Economics / Commerce with English and Hindi as Core/Elective/Major subject at the Bachelor's Degree level (In lieu of a subject of Hindi at Bachelor's Degree level, one may have recognized Hindi qualification equivalent to a Bachelor's Degree) OR Master's Degree in both English and Hindi/Hindi Translation, of which one must be Second Class.
వయో పరిమితి: జులై 01, 2018
మేనేజర్: 21-35ఏళ్లు
అసిస్టెంట్ మేనేజర్: 21-30ఏళ్లు
జీతం వివరాలు:
మేనేజర్: నెలకు రూ. 35,150 - 62,400/-
అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ. 28,150 - 55,600/-
అప్లికేషన్ ఫీ:
జనరల్/ఓబీసీ: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100/-
ఎంపిక ప్రక్రియ: పరీక్ష(ఆన్లైన్, ఆఫ్లైన్), ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు:
దరఖాస్తుకు ఆన్లైన్ ప్రారంభ తేదీ: జులై 19, 2018
దరఖాస్తుకు ఆన్లైన్ చివరి తేదీ: ఆగస్టు 9, 2018
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







