నబిహ్ సలెహ్లో వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్
- August 07, 2018
నబిహ్ సలెహ్లో వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్‌ని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబీల్ అబ్దుల్ ఫతెహ్ ప్రారంభించారు. నేషనల్ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని రూపొందిస్తోన్న కన్సల్టెంట్ కంపెనీ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించారు. ఎస్టిడమా వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్, గల్ఫ్ సిటీ క్లీనింగ్ కంపెనీ మధ్య ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇనీషియేట్ చేయబడింది. హౌస్ హోల్డ్ నుంచి ప్రొడ్యూస్ అయిన క్లీన్ వేస్ట్, మిక్స్డ్ వేస్ట్‌తో పోల్చితే హయ్యర్ రికవరీ రేట్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







