యూఏఈ రెస్టారెంట్‌లో అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌

- August 07, 2018 , by Maagulf
యూఏఈ రెస్టారెంట్‌లో అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌

యూఏఈ రాయల్‌, ఓ రెస్టారెంట్‌లో సందడి చేసే సరికి, అంతా అవాక్కయ్యారు. సోమవారం మధ్యాహ్నం అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ క్యాపిటల్‌లోని ఓ రెస్టారెంట్‌ని సందర్శించారు. దాంతో అక్కడున్నవారంతా కాస్సేపు అక్కడ జరుగుతున్న పరిణామాల్ని నమ్మలేకపోయారు. జోన్స్‌ ది గ్రాసర్‌ స్టాఫ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ని చూసి తమను తాము నమ్మలేకపోయారు. ఆ తర్వాత వారు తేరుకున్నారు. క్రౌన్‌ ప్రిన్స్‌తో ఫొటోల్ని వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com