పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్
- August 09, 2018
మస్కట్:ముంబైలోని ఒమన్ కాన్సులేట్, తమ పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీని జారీ చేసింది. గురువారం షెడ్యూల్డ్ వర్కర్స్ స్ట్రైక్ కారణంగా, ఒమన్ పౌరులు వీలైనంతవరకు బయటకు రావొద్దని ఆ అడ్వయిజరీలో ఒమన్ పేర్కొంది. ముంబైలో వున్న పౌరులు అప్రమత్తంగా వుండాలని, పబ్లిక్ ప్లేసెస్‌లో డెమోనిస్ట్రేషన్స్ జరిగే అవకాశం వుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసినట్లు ముంబైలోని ఒమన్ కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







