హజ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫిలిగ్రిమ్స్ పాటించాలి
- August 09, 2018
జెడ్డా:జెడ్డాలోని బహ్రెయినీ కాన్సుల్ జనరల్ ఇబ్రహీమ్ ఎం అల్ మెస్లిమని, బహ్రెయినీ పౌరుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. సౌదీ హజ్ అథారిటీస్ జారీ చేసిన డైరెక్టివ్స్, ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టుగా వ్యవహరించాలని బహ్రెయినీ పౌరులు, సిటిజన్స్, ఫిలిగ్రిమ్స్, రెసిడెంట్స్కి సూచన చేశారు. అల్ మెస్లిమని మాట్లాడుతూ, బోర్డర్ చెక్పోస్ట్స్ వద్ద హజ్ పర్మిట్స్ని చూపించాలని, మక్కాలోకి నాన్ ఫిలిగ్రిమ్స్ని సౌదీ అథారిటీస్ అనుమతించడంలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







