2018లో మరిన్ని ఈవెంట్స్: బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్
- August 09, 2018
బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్, 2018లో మిగిలిన నెలల్లో సుమారు 8 దేశాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మొరాక్కో, కొలంబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా తదితర దేశాల్లో ఈ ఈవెంట్స జరుగుతాయి. బ్రేవ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ 2018 కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మొరాకో, కొలంబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ని తొలిసారిగా హోస్ట్ చేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ని హోస్ట్ చేస్తోంది. డిసెంబర్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రస్తుతం 250 అథ్లెట్స్, 43 దేశాల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







