బహ్రెయిన్:14 మంది టెర్రరిస్ట్ సెల్ మెంబర్స్ డిటెన్షన్ పొడిగింపు
- August 18, 2018
బహ్రెయిన్:టెర్రర్ ఆర్గనైజేషన్‌తో సంబంధముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందికి డిటెన్షన్‌ని న్యాయస్థానం 30 రోజులపాటు పొడిగించింది. కింగ్‌డమ్‌లో పలు సెక్యూరిటీ ఏజెన్సీస్ నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 115 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయగా, అందులో ఈ 14 మంది కూడా ఉన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్పెషల్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్ట్ యాక్ట్‌లకు పాల్పడుతున్న 115 మంది అరెస్ట్ అయ్యారు. ప్లానింగ్ నుంచి అటాక్స్‌ని కో-ఆర్డినేట్ చేయడం, బాంబుల తయారీ, వాటిని తరలించడం, అల్లర్లను సృష్టించడం, బాంబుల్ని పలు ప్రాంతాల్లో అమర్చడం.. ఇలా పలు అభియోగాలు ఆయా వ్యక్తులపై మోపబడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..