ముంబయిలో అగ్నిప్రమాదం...

- August 21, 2018 , by Maagulf
ముంబయిలో అగ్నిప్రమాదం...

ముంబయి:12అంతస్థుల భవనంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. హింద్‌మాటా సినిమాకు సమీపంలోని క్రిస్టల్‌ టవర్‌లో ఉదయం 8.30 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగతో నిండిపోవడంతో చాలామంది చిక్కుకుపోయారని వారు తెలిపారు. అగ్నిమాపక అధికారులు మంటలను అపేందుకు ప్రయత్నిస్తున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com