అమెరికాలో ‘దేవీశ్రీ’ మ్యూజిక్ షో..
- August 21, 2018
దేవీశ్రీ పేరు చెబితేనే ఊపు, ఉత్సాహం వచ్చేస్తుంది. మోస్ట్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే దేవీశ్రీ పేరే ముందుగా గుర్తుకు వచ్చేది. పదాలకు స్వరాలు సమకూరుస్తాడు. పెదాలపై పలికిస్తాడు, పాటకు పదం కలుపుతాడు. యువతని ఉర్రూతలూగిస్తాడు. దేవీశ్రీ స్టేజ్ మీద ఉన్నాడంటే సంథింగ్ ఎక్స్ప్టెక్ట్ చేస్తారు ఆడియన్స్.
దేశంలోనే కాదు విదేశాల్లో సైతం దేవీశ్రీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆగస్టు 25న అమెరికాలో డెట్రాయిట్‌లోని చీని పార్క్ దగ్గర జరగబోయే ఈవెంట్లో దేవి శ్రీ ఫెర్ఫామ్ చేయనున్నాడు. యూఎస్- కెనడాలను వేరు చేసే లేక్ మిచిగాన్ తీరంలోని ప్రతిష్టాత్మక స్టేజ్‌పై షో చేయడం పట్ల డీఎస్పీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి ఈ ఛాన్స్ కొట్టేసిన మొట్టమొదటి మ్యూజిక్ డైరక్టర్ డీఎస్పీ. ఇక్కడి ప్రదర్శన ముగిసిన తరువాత దేవీ టీమ్ డల్లాస్, న్యూజెర్సీ శాన్ జోస్‌లో పర్యటిస్తారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







