హాకీ లో హాంకాంగ్ పై భారత్ ఘన విజయం
- August 22, 2018
జకార్తాః: ఆసియా గేమ్స్ పురుషుల హాకీలో టీమిండియా దూసుకెళ్లుతున్నది. నేడు గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. హాంగ్‌కాంగ్‌పై 26-0 గోల్స్ తేడాతో నెగ్గింది. హాంగ్‌కాంగ్ ప్లేయర్లు ఎవరూ గోల్ చేయలేకపోయారు. గ్రూప్ మొదటి మ్యాచ్‌లోనూ ఇండోనేషియాపై 17-0 గోల్స్ తేడాతో నెగ్గిన విషయం విదితం. హాంగ్‌కాంగ్‌పై నలుగురు భారత ప్లేయర్లు హ్యాట్రిక్ గోల్స్ చేశారు. ఆకాశ్‌దీప్, రూపిందర్, లలిత్, హర్మన్‌ప్రీత్‌లు హ్యాట్రిక్ గోల్స్ చేసిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







