31న 'సమీరమ్' విడుదల..
- August 22, 2018
ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ నేపథ్యంలో 'సమీరమ్ మూవీ రూపొందుతోంది. యశ్వంత్, అమృత ఆచార్య హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేశవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై అందర్ని ఆకట్టుకుంటున్నది.. ఈ సందర్భంగా దర్శకుడు రవి గుండెబోయిన మాట్లాడుతూ 'నాకు తెలిసిన ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ కథను తెరపై ఆవిష్క రిస్తున్నా. సమీర అనే అమ్మాయికి రామ్ అనే అబ్బాయికి మధ్య జరిగిన కథే ఇది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ మూవీని ఈ నెల 31వ తేదిన విడుదల చేస్తున్నామన్నారు..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







