ఎటిసలాట్ యూనిట్ 450.9 మిలియన్ డాలర్లు చెల్లించాలి
- December 17, 2015
ఎటిసలాట్కి చెందిన ఆఫ్రికా యూనిట్ 413 మిలియన్ యూరోలను చెల్లించాల్సిందిగా ఆదేశాల జారీ అయ్యాయి. ఎటిసలాట్ సంస్థకు చెందిన మైనారిటీ షేర్ హోల్డర్‌కి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోబడింది. టెలిసెల్ బినిన్లోని షేర్ హోల్డర్ అయిన అట్లాంటిక్ టెలికామ్ ఈ మొత్తాన్ని సర్కికి చెల్లాలని ఆదేశించారు. అలాగే అట్లాంటిక్‌కి గతంలో ఇచ్చిన అవార్డును కూడా రద్దు చేయనున్నారు. 2002-2007 మధ్య కాలానికి సంబంధించి ఈ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. జనవరిలో ఎటిసలాట్ ఆఫ్రికాకి చెందిన ఆపరేషన్స్ యూనిట్ బెనిన్‌తో కలిపి అట్లాంటిక్ టెలికాం ద్వారా మారోక్ టెలికామ్‌కు అమ్మేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







