అప్రియమైన చిత్రాలతో ఉన్న దుస్తులు ఇక ఒమాన్ లో నిషేధం
- December 17, 2015
మతానికి వ్యతిరేకంగా అసభ్య చిత్రాలు, లోగోలు , పదాలు , ధుర్భషలు , తీవ్రవాద సంస్టకు చెందిన
దుస్తులను ఇకపై ఒమాన్ లో నిషేదిస్తున్నట్లు వినియోగదారుల రక్షణ ప్రజా సంస్థ ఒక ప్రకటన జారీ
చేసింది. ఈ సంస్థ చైర్మెన్ డాక్టర్ సయెద్ అల్ కాబి మాట్లాడుతూ, ఈ తరహ దుస్తులను ఒమాన్ దేశంలో
దిగుమతిపై సైతం నిషేదించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంను ఎవరైనా ఉల్లంగించితే ,
కఠిన చర్యలు అమలు కానున్నట్లు అయన చెప్పారు.మొదటిసారి కనుక తప్పు చేస్తే , 500 ఒమాన్
రియాళ్ళను జరిమానా విధిస్తారని , రెండవసారి అతిక్రమిస్తే 1000 ఒమాన్ రియాళ్ళను జరిమానాగా
విదిస్తారని డాక్టర్ సయెద్ అల్ కాబి తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







