ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా
- December 17, 2015
జిల్'తో హిట్ పెయిర్ అనిపించుకున్న గోపీచంద్, రాశీ ఖన్నా మళ్లీ జతకట్టిన చిత్రం 'ఆక్సిజన్'. ఏయమ్ రత్నం పెద్ద కుమారుడు ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం చెన్నైలో జరిగాయి. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర చేయనున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ అనీ, జగపతిబాబుది పాజిటివ్ రోల్ అనీ చిత్రబృందం తెలిపింది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. 'కిక్' శ్యామ్, అనూ ఇమ్మాన్యుయెల్, అలీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: వెట్రి, సూపర్విజన్: ఏఎమ్ రత్నం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







