ఒమాన్ లో చట్టవిరుద్ధంగా నడుపుతున్న టాక్సీ దారునికి జరిమానా
- December 17, 2015
ప్రైవేటు వాహనాల్లో ప్రయణికులని తరలించడంపై తాము జరిమానా విదించక తప్పదని , ఆరోపణకు గురైన
వ్యక్తీ తాను తరలిస్తున్న ప్రయాణికులు తమ సొంత వారో లేక బండువులొ కనుకైతే , తీసుకొన్న జరిమానా
మొత్తాన్ని వెనక్కి ఇస్తామని రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. విదెశీయులు ఒమాన్
దేశంలో తమ సొంత వాహనంలో స్నేహితులనో, బండువులనొ తీసుకువెళ్ళడం నేరమని అనే నిబంధన ఏమీ
లేదని , అయితే వాహనం నడిపే డ్రైవర్ వారు తమ సొంతవారని నిరూపించుకోవాల్సి ఉందని అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







