ఒమాన్ లో చట్టవిరుద్ధంగా నడుపుతున్న టాక్సీ దారునికి జరిమానా

- December 17, 2015 , by Maagulf
ఒమాన్ లో చట్టవిరుద్ధంగా నడుపుతున్న టాక్సీ దారునికి జరిమానా

  ప్రైవేటు వాహనాల్లో ప్రయణికులని తరలించడంపై తాము జరిమానా విదించక తప్పదని , ఆరోపణకు గురైన

 వ్యక్తీ తాను తరలిస్తున్న ప్రయాణికులు తమ సొంత వారో లేక  బండువులొ కనుకైతే , తీసుకొన్న జరిమానా

 మొత్తాన్ని వెనక్కి ఇస్తామని  రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.   విదెశీయులు ఒమాన్

 దేశంలో తమ సొంత వాహనంలో స్నేహితులనో, బండువులనొ తీసుకువెళ్ళడం నేరమని అనే నిబంధన ఏమీ

 లేదని , అయితే వాహనం నడిపే డ్రైవర్ వారు తమ సొంతవారని నిరూపించుకోవాల్సి ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com