పగిలిన మెయిన్ వాటర్ పైప్ లైన్
- September 14, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రి మరియు విలాయత్ ఆఫ్ యాంకుల్ మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పగిలినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్) వెల్లడించింది. వాటర్ పైప్‌లైన్ పగలడానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. 24 గంటల్లో దీన్ని రిపెయిర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించామనీ, వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామనీ, పైప్‌లైన్ పగిలిన విషయాన్ని వెల్లడిస్తూ డియామ్ ఆన్లైన్లో ప్రజలనుద్దేశించి పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







