పంచదార సంచులలో డ్రగ్స్ స్వాదీనం
- December 18, 2015
పంచదార సంచులలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాదీనం చెసుకొన్న ఘటన స్టానికంగా సంచలనం
కల్గిస్తుంది. ధోఫార్ పోలీసులు మరియు ఓడరేవు భద్రత కస్టమ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల
ప్రకారం యూరోపే దేశాల నుంచి దిగుమతి కాబడుతున్న ఓకే కంటైనేర్ లో వీటిని కనుగొన్నారు. 5
పంచదార సంచులలోమాదక ద్రవ్యాలను గుర్తుపట్టని విధంగా 118 ఆకృతులలో వాటిని
రూపొందించారు . ఈ మత్తు మందుల నమూనాలను ఫోరిన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు అలాగే , ఈ
డ్రగ్స్ ఎవరికీ సరఫరా కాబడుతున్నాయో తెలుసుకొనేందుకు తమ దర్యాప్తును వేగవంతం చేసినట్లు
పోలీస్ అధికారులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







