రూ. 800 కోట్లతో LIC ఆపన్న హస్తం !
- September 15, 2018
ఋణ భారం, ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి IL&FS 3వేల కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు అనుమతికోరింది. కాగా IL&FS ను గట్టెక్కించడానికి ఆ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ అయిన LIC దాదాపు 800 కోట్ల నిధులను సమకూర్చనుందని సమాచారం. శనివారం జరిగే సమావేశంలో ఆ దిశగా చర్చలు జరిగే అవకాశం ఉంది.
IL&FS కు LIC నుండి నగదు రూపంలో 700-800 కోట్ల రూపాయిల నిధులు అందవచ్చని బోర్డు వర్గాల పేర్కొన్నాయి. మూడు నెలల్లో రుణ భారాన్ని IL&FS తగ్గించుకోవాలని LIC సూచించింది. IL & FS పై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు బోర్డు కూడా ఇతర మార్గాలను అన్వేషించనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







