రజనీకాంత్ కోడలే పార్టీ కార్యదర్శి
- September 20, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్లో రాజకీయరంగప్రవేశంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు జపాన్, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆయా దేశాల్లోనూ తన పార్టీకి నిర్వాహకులను నియమిస్తున్నారు. సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి పగ్గాలను రజనీకాంత్ నటి సుకన్య రాజాకు అప్పగించారు. ఈమె చిన్నతనం నుంచి రజనీకాంత్‌కు వీరాభిమాని. సుకన్యరాజాకు రజనీకాంత్ కాలా చిత్రంలో కోడలిగా నటించే అవకాశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







