ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..

- September 26, 2018 , by Maagulf
ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడింది.
ఖాళీలు: 506
పోస్టులు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 100
జూనియర్ కన్సల్టెంట్(ఫీల్డ్ ఆపరేషన్) : 406
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ (ఎలక్ట్రానిక్/మెకానిక్/ ఆర్ & టీవీ/ఎలక్ట్రికల్/ఫిట్టర్) ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్) చదివి ఉండాలి.

ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారికి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: జేటీవో పోస్టులకు 28 ఏళ్లు, జేసీ ఖాళీలకు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2018
వెబ్‌సైట్: www.ecil.co.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com