బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ పోస్టులు
- October 04, 2018
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐటీ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు అన్ని అర్హతలు కలిగి ఉంటే ఆన్‌లైన్ ద్వారా 18 అక్టోబర్‌లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం పోస్టుల సంఖ్య : 20
పోస్టు పేరు: ఐటీ ప్రొఫెషనల్స్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 18 అక్టోబర్ 2018
విద్యార్హతలు : ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు : 27 సెప్టెంబర్ 2018 నాటికి 25 నుంచి 50 ఏళ్లు
దరఖాస్తు రుసం
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు : రూ. 100/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్/ క్వాలిఫైయింగ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్స్
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 27 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 18 అక్టోబర్ 2018
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







