ఈ నెల 15 నుండి హజ్ దరఖాస్తులు
- October 04, 2018
హైదరాబాద్:హజ్ యాత్రకు ఈ నెల 15 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు హజ్ కమిటీ అధ్యక్షుడు మసీహుల్లాఖాన్ శుక్రవారం వెల్లడించారు. ప్రతీ ఏటా దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమవుతుండగా.. ఈ సారి నెల రోజుల ముందే మొదలు కానుందని తెలిపారు. వచ్చే ఏడాది హజ్‌కు వెళ్లాలనుకునే యాత్రికులు హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







