ఇమామ్ హత్య కేసు అనుమానితుడికి మెంటల్ హెల్త్ టెస్ట్
- October 09, 2018
బహ్రెయిన్: ఇమామ్ హత్య కేసులో అనుమానితుడికి మెంటల్ హెల్త్ టెస్ట్ జరిపించాలన్న డిఫెన్స్ లాయర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి, ఇమామ్ని హత్య చేసినట్లుగా అభియోగాలు మోపబడ్డాయి. ఇమామ్ అబ్దుల్జలీల్ హమౌద్ని, రాడ్డుతో కొట్టి చంపిన నిందితుడు, ఆ తర్వాత ఇమామ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికివేశాడు. ఆ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాల్ని ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో నింపి, అక్సర్లోని స్క్రాప్‌యార్డ్‌లో పడవేశాడు నిందితుడు. ఈ ఘటనలో మరో నిందితుడికి ఊరట లభించింది. ముహరాక్‌లోని మాస్క్‌లో నిందితుడు మ్యుజ్జిన్గా పనిచేస్తున్నాడు. అదే మాస్క్‌లో మృతుడు కూడా ఇమామ్‌గా పనిచేయడం జరిగింది. ఉచిత వీసాల్ని ట్రేడింగ్ చేస్తున్న ఇందితుడ్ని ఇమామ్ హెచ్చరించడంతోనే ఈ హత్య జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







