మామ మంచు అల్లుడు కంచుగ డిసెంబర్‌ 25న...

- December 19, 2015 , by Maagulf
మామ మంచు అల్లుడు కంచుగ డిసెంబర్‌ 25న...

మోహన్‌బాబు, అల్లరి నరేశ్‌, వరుణ్‌ సందేశ్‌, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మామ మంచు అల్లుడు కంచుగ చిత్ర ఆడియో సక్సెస్‌ మీట్‌ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ప్రముఖ వ్యాపారవేత సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com