ఎస్బీఐ కస్టమర్లకు దసరా కానుక..
- October 14, 2018
ప్రతి ఇంట్లో దసరా సందడి. ప్రతి ఊరు బతుకమ్మ ఆటలతో కళకళలాడుతోంది. దసరాని మరింత సంతోషంగా జరుపుకోవడానికి ఎస్బీఐ తన కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ యాప్ యోనో ద్వారా షాపింగ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా అక్టోబర్ 16 నుంచి 21 వరకు షాపింగ్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని తెలిపింది. యోనో యాప్ తో సుమారు 14 ఈ కామర్స్ సైట్స్ టై అప్ అయినట్లు ఎస్బీఐ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







