శర్వానంద్ కథానాయకుడిగా ఎక్స్‌ప్రెస్ రాజా
- December 19, 2015
మేర్లపాక గాంధి దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజాగ. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై పాటల సీడీని విడుదల చేశారు. కథానాయిక సురభి, చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









