వెదర్ అప్డేట్: అత్యల్ప ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్
- October 24, 2018
నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ, సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయనీ, సముద్రం రఫ్‌గా వుంటుందని హెచ్చరించింది. కెరటాలు 6 అడుగుల మేర పైకి ఎగసిపడే అవకాశం వున్నందున యూఏఈలో బీచ్ గోయర్స్ అప్రమత్తంగా వుండాలని పేర్కొంది. ఓవరాల్‌గా చూస్తే యూఏఈలో వెదర్ ఫెయిర్‌గా వుంటుంది. అక్కడక్కడా మేఘాలు ఫామ్ అయ్యే అవకాశం వుంది. మంగళవారం అత్యధికంగా 38.2 డిగ్రీల ఉష్ణో&గ్రత నమోదయ్యింది. అత్యల్ప ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంది. రాత్రి వేళల్లో, పగటి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. ఒమన్ సీ, అరేబియన్ గల్ఫ్లలో సముద్రం రఫ్ నుంచి మోడరేట్ స్థాయికి చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







