భారత పౌరులను పెళ్లాడే విదేశీయులకు ఓసీఐ కార్డులు జారీ
- October 24, 2018
భారతీయులను పెళ్లి చేసుకునే విదేశీయులకు కేంద్ర హోం శాఖ శుభవార్త చెప్పింది. భారత జాతీయత కలిగిన వ్యక్తి లేదా విదేశాల్లోని భారత పౌరసత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న విదేశీయులకు ఇక నుంచి ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు లభిస్తుంది. వీటి ద్వారా కార్డుదారుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఓసీఐ జారీ నిబంధనల్లో మార్పులు తెస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని, విదేశీ పౌరసత్వం పొందేందుకు కూడా నిబంధనలను సరళతరం చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!