ఒమన్ బ్లడ్ బ్యాంక్ - బ్లడ్ డొనేషన్ కోసం అత్యవసర పిలుపు
- October 24, 2018
మస్కట్:ఒమన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్, అర్జంట్ బ్లడ్ కాల్ని బ్లడ్ డొనేషన్స్ కోసం చేసింది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ బౌషర్లో బ్లడ్ యూనిట్స్ తక్కువ కావడంతో ఈ కాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బౌషర్ బ్లడ్ బ్యాంక్లో రక్త దాతలు తమ రక్తాన్ని ఇవ్వవచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







