శేషుకు గాయాలు ...
- December 20, 2015
జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషుకు సినిమా షూటింగ్లో గాయాలైనట్లు సమాచారం. దిల్రాజు డైరెక్షన్లో నిర్మిస్తున్న సుప్రీం చిత్రం షూటింగ్ రాజస్థాన్లో జరుగుతోంది. ఛేసింగ్ సీన్ షూట్ చేస్తుండగా జిప్సీ వాహనం బోల్తా పడి శేషుకు గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం శేషు అమీర్పేటలోని ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







