ఏపీ అసెంబ్లీలో జగన్ జన్మదినం వేడుక ..
- December 20, 2015
నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత జగన్ జన్మదినం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ సెక్స్ రాకెట్ విషయంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా తెలియజేయాలని, లేని పక్షంలో సభను బాయ్కాట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రోజాపై ఏ అధికారంతో సస్పెన్షన్ విధించారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







