వెదర్ అలర్ట్: రానున్న రోజుల్లో యూఏఈలో భిన్నమైన వాతావరణం
- November 12, 2018
యూఏఈలో వాతావరణం రానున్న రోజుల్లో అన్ స్టేబుల్‌గా వుండనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, వర్షపాతం ఎక్కువగానే పలు చోట్ల నమోదయ్యే అవకాశం వుందనీ, గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుందని బుధవారం వరకూ సముద్రం రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎమ్ హెచ్చరించింది. జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్‌లలో వున్నట్లుగా ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ వుండబోవనీ, ఫ్లాష్ ఫ్లడ్స్‌కి అవకాశం లేదని ఎన్‌సిఎమ్ వివరించింది. పరిస్థితులు అన్ స్టేబుల్‌గా వుండే అవకాశం నేపథ్యంలో, అత్యంత అప్రమత్తంగా వున్నామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో డస్టీ కండిషన్స్ ఎక్కువవుతాయి గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







