అమెరికన్ కాంగ్రెస్‌లో H4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు..
- November 18, 2018H-4 వీసాదారులను కాపాడాలంటూ ఇద్దరు శాసససభ్యులు అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. H1 b వీసాదారుల జీవిత భాగస్వామికి అమెరికాలో H-4 వీసాలను ఇస్తున్నారు. H-4 వీసా పొందినవారికి అక్కడ పనిచేసే అనుమతి లభిస్తోంది. గత కొద్దిరోజులక్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-4 వీసాపై ఉన్న పని అనుమతిని తొలగించనున్నట్లు ప్రకటించింది.
అనుమతి తీసివేయడం వల్ల వేలాదిమంది ప్రతిభావంతులు దేశం విడిచిపవెళ్లే అవకాశంఉందని, లేదంటే వారికుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందని శాసన సభ్యులు ఈ బిల్లులో పేర్కొన్నారు. H-4 వీసా రద్దుప్రభావం వలసదారులపై పడుతుందని కోరుతూ శాసనకర్తలు అన్నాజీ ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్ లు కాంగ్రెస్ లో H4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి