పాకిస్తాన్‌కు మరోసారి అమెరికా షాక్
- November 21, 2018
పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఇచ్చే 1.66 బిలియన్ డాలర్ల సాయాన్నినిలిపివేసింది. ఉగ్రవాదంపై పాక్ మెతకవైఖరి అవలంభిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా హెచ్చరికలను పాక్ పెడచెవిన పెట్టడంతో 1.66 డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అగ్రరాజ్యం. తామిచ్చే నిధులను ఉగ్రవాద నియంత్రణకు కాకుండా వాటిని ప్రోత్సహించే గ్రూపుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వైట్‌హౌజ్ ఆరోపించింది. పాక్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ నుంచి ఎలాంటి సాయం అందదని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







