3800 మంది భారతీయులకు వీసాలు జారీచేసిన పాకిస్తాన్
- November 21, 2018
3800 మంది సిక్కులకు వీసాలను జారీ చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఏడాది లాహోర్‌లోని నాన్కనా సాహిబ్‌లో జరగనున్న 549వ గురునానక్ జయంతి ఉత్సవాల్లో వాళ్లు పాల్గోననున్నారు. పాక్‌లో ఉన్న సిక్కు మతస్థుల పవిత్ర స్థలాలను సందర్శించేందుకు ప్రతి ఏడాది వీసాలు జారీ చేస్తారు. సిక్కు యాత్రికులకు ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారి అని పాకిస్థాన్ హై కమీషన్ వెల్లడించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ సిక్కుల కూడా పాక్ వీసాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







