హైదరాబాద్ శివారులో కుప్పకూలిన విమానం
- November 21, 2018
రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో బుధవారం ఉదయం ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. శంకర్పల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. పొలంలో పడిన విమాన శకలాలను చూసేందుకు సమీపంలో నివసిస్తున్న ప్రజలు తరలివస్తున్నారు. వాటితో ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్నారు. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానంతో శిక్షణ తీసుకుంటున్నాడు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు