సాయికుమార్ నటించిన చిత్రం ఆస్కార్ ఫైనల్స్ కు వెళ్ళడం అనేది గొప్ప విషయం..
- December 22, 2015
ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డ్స్ లలో ఆస్కార్ అవార్డు చాల గొప్పది. ఈ అవార్డు కు ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు వెళ్ళడం జరుగుతుంది..అలాంటి అవార్డ్స్ లలో మన తెలుగు నటుడు సాయి కుమార్ నటించిన చిత్రం వెళ్ళడం అనేది గొప్ప విషయం..కాకపోతే మన తెలుగు సినిమా కాదు..సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఆస్కార్ ఫైనల్స్ కు ఎంపిక అయ్యింది. నూతన దర్శకుడు అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగితరంగ' కమర్షియల్ సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్స్ కు చేరిన ఈ సినిమా వచ్చే నెల జరగనున్న 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ లో అవార్డు సాధించటం ఖాయమన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







