లేబర్ చట్టం ఉల్లంఘన: 136 వలసదారుల అరెస్ట్
- November 30, 2018
మస్కట్: నార్త్ బతినాలో మొత్తం 136 మంది వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఆన్లైన్ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. లేబర్ చట్టం ఉల్లంఘన అలాగే రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ తెలిపింది. దేశంలో భద్రతా కారణాల రీత్యా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







