జనవరి 1వ తేదీ నుండి మారనున్నకార్ల సర్విసింగ్ కాల పరిమితి
- December 23, 2015
గతంలో ఉన్న 5 వేల కిలోమీటర్లకు ఒకసారి కార్ల సర్విసింగ్ విధాన కాల పరిమితిని ఇకపై 10 వేల కిలోమీటర్లకు ఒకమారు చెయిస్తే. సరిపోతుందని, 2016 జనవరి 1వ తేదీ నుండి ఈ నిబందన అమలులోనికి రానున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా అల్ ఫుట్టాఇం ప్రతినిధి మాట్లాడుతూ, ఈ మార్పును వినియోగదారులు సంతోషంతో స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ తీసుకొన్న ఈ నిర్ణయం తో , వాహనదారులకు సర్విసింగ్ ఖర్చు ఆదా కావడమే కాక వారికి గణనీయమైన పొదుపు చేయడానికి సహాయపడుతుంది.
తాజా వార్తలు
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!









