అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ' రాంప్ డి' మార్గం తాత్కాలికంగా మూసివేత
- December 23, 2015
అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ( దోహబౌండ్ ) ' రాంప్ డి ' మార్గం తాత్కాలికంగా, మూసివేస్తున్నట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మళ్లింపు డిసెంబర్ 23 వ తేదీ ( బుధవారం ) నుండి ప్రారంభమై, 2016 నాల్గోవ త్రైమాసికం వరుకు ఉంటుందని తెలిపారు.. ఉత్తర మార్గంలో ప్రతిపాదిత రోడ్లు , వంతెన తదితర నిర్మాణాలు చేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ మార్గంలో పలు రహదారి చిహ్నాలను సైతం ఏర్పాటు చేయడమే కాక భద్రత సంకేతాలను, వేగ పరిమితుల సూచికలు ఏర్పాటు చేసినట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ వివరించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







