ఈ ఎమిరేట్‌లో కొత్త పార్కింగ్ సర్వీస్
- December 05, 2018
ఎమిరేట్ ఆఫ్ షార్జాని విజిట్ చేయాలనుకునే రెసెడెంట్స్కి గుడ్ న్యూస్. షార్జా సిటీ మునిసిపాలిటీ, ఎస్ఎంఎస్ ద్వారా గంటకు పైగా పార్కింగ్ స్పేస్‌ని బుక్ చేసుకునేందుకు వాహనదారులకు అవకాశం కల్పించనుంది. పార్కింగ్ స్పేస్‌ని బుక్ చేసుకోవడానికి సంబంధించిన విధి విధానాల్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎస్హెచ్జె అనే ఇంగ్లీషు అక్షరాల్ని క్యాపిటల్‌లో టైప్ చేసి, స్పేస్ ఇచ్చి 5566 నెంబర్‌కి పంపాల్సి వుంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పార్కింగ్ స్లాట్ అవసరమో పేర్కొనాలి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







