చైనాలో 2.O మూవీ మానియా

- December 05, 2018 , by Maagulf
చైనాలో 2.O మూవీ మానియా

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ మూవీ ఇటీవల విడుదలై హిట్ సాధించింది. ఇప్పటికే ఈ మూవీ రూ 450 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఇక ఈ మూవీని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహానలను పూర్తి చేసింది చైనాకి చెందిన హెచ్ వై మీడియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందింది.. ఏకంగా ఈ మూవీని అక్కడ 10 వేల ధియేటర్స్ విడుదల కానుంది. ఈ పది వేల థియేటర్లలో మొత్తం 56 వేల స్ర్రీన్స్ ఉండగా, అందులో ఏకంగా 46 వేలు త్రి డి స్క్రీన్స్ కావడం విశేషం.. ప్రస్తుతం ఈ మూవీని చైనా భాషలోకి అనువాద కార్యక్రమాలు ప్రారంభించారు.. వచ్చే ఏడాది మే నెలలో అక్కడ రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com