అబుదాబీ మారథాన్ కోసం రోడ్డు మూసివేత
- December 06, 2018
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (డిఓటి), అబుదాబీ కోర్నిచ్ అలాగే పలు స్ట్రీట్స్‌ని శుక్రవారం తాత్కాలికంగా, పాక్షికంగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. అబుదాబీ మారథాన్ కోసం ఈ చర్యలు చేపట్టబోతున్నారు. 42.195 కిలోమీటర్ల మారథాన్, 10 కిలోమీటర్స్ రేస్ నేపథ్యంలో ఈ రోడ్లపై తాత్కాలిక మూసివేత, పాక్షిక మూసివేత అమలు చేస్తున్నారు. వివిధ వయసుల్లో వున్న వారు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. 5 కిలోమీటర్స్ రేస్, 2 కిలోమీటర్స్ ఫన్ రన్ వంటివి ఈ ఈవెంట్లో ఇతర ప్రధాన ఆకర్షణలు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







