బాలీవుడ్ గాయకుడు మికాసింగ్ అబుధాబిలో అరెస్ట్
- December 07, 2018అబుధాబి: బ్రెజిల్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువతికి అశ్లీల చిత్రాలు పంపాడన్న ఆరోపణపై బాలీవుడ్ గాయకుడు మికాసింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్ వచ్చిన మికా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది.గత రాత్రి 11:30 నిలకు జైలు నుండి విడుదల చేశారు.ఈ రోజు కోర్ట్ ముందు హాజరు పరుస్తారని ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..