ఫేస్బుక్ మెసెంజర్లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..!
- December 08, 2018
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ మెసెంజర్లో యూజర్లకు త్వరలో ఓ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. లైవ్ వీడియో షాపింగ్‌ను త్వరలో మెసెంజర్లో అందివ్వనున్నారు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు మెసెంజర్లో లైవ్‌లో షాపింగ్ చేయవచ్చు. తమకు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని మర్చంట్‌తో రేట్ మాట్లాడుకుని పేమెంట్ చేస్తే ఆ వస్తువు యూజర్‌కు డెలివరీ అవుతుంది. కాగా ఈ ఫీచర్‌ను ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఎంపిక చేసిన యూజర్లతో టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







